కర్నాటకలో గెలిచిన కాంగ్రెసుకు ప్రధాని మోదీ అభినందనలు

కర్నాటకలో గెలిచిన కాంగ్రెసుకు ప్రధాని మోదీ అభినందనలు

కర్నాటకలో గెలిచిన కాంగ్రెసుకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. కన్నడ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తుందని ఆశిస్తున్నామన్నారు. కర్నాటక అభివృద్ధికి కేంద్రం సహకారం ఉంటుందని అన్నారు.