కర్నాటకలో మందకొడిగా సాగుతున్న పోలింగ్​

కర్నాటకలో మందకొడిగా సాగుతున్న పోలింగ్​

కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్​ కొనసాగుతోంది. కాని మందకొడిగా సాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 8.26 శాతం పోలింగ్​ నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్​ కొనసాగుతుంది. సినీనటుడు ప్రకాశ్​ రాజ్​ బెంగళూరు శాంతి నగర్​లో ఓటేశారు. విజయనగరలో ఓటేసిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్​. షికారిపురాలో ఓటేసిన మాజీ సీఎం యడియూరప్ప. హుబ్లీలో ఓటేసిన సీఎం బస్వరాజ్​ బొమ్మై. షిగ్గాన్​ నుంచి పోటీ  చేస్తున్న బస్వరాజ్​ బొమ్మై. తుమకూరులో ఓటేసిన కాంగ్రెస్​ నేత పరమేశ్వరన్​. జయనగర్​లో ఓటేసిన ఇన్ఫోసిస్​ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి. వరుణలో ఓటేసిన సిద్ధరామయ్య. బెంగళూరులో ఓటేసిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య. బెంగళూరులో ఓటేసిన హీరో ఉపేంద్ర. రామనగర్​లో ఓటేసిన మాజీ సీఎం కుమార స్వామి. మైసూరులో ఓటేసిన క్రికెటర్​ జువగళ్​ శ్రీనాథ్​.