నిందితులను శిక్షించాలని ఎస్సైకి వినతిపత్రం

నిందితులను శిక్షించాలని ఎస్సైకి వినతిపత్రం

 అందజేస్తున్న అఖిలపక్ష కమిటీ నాయకులు

ముద్ర.తిరుమలగిరి :న్యాయవాది యుగంధర్ పై దాడి చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతూ అదివారం నాడు తిరుమలగిరి సబ్ ఇన్స్పెక్టర్ శివకుమార్ కు వినతిపత్రం ఇస్తున్న అఖిల పక్ష నాయకులు. ఈ కార్యక్రమంలో
 పీసీసీ సభ్యులు గుడిపాటి నరసయ్య ఎం ఎస్ పి ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్చార్జి  కందుకూరు సోమన్న. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు   కడెం లింగయ్య ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యదర్శి సైదులు  ఉమ్మడి జిల్లా ఇన్చార్జి బోడ సునీల్ మాదిగ బి ఎస్పి మండల అధ్యక్షులు మల్లెపాక కృష్ణ తిరుమలగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరేష్ ఎన్ ఎస్ యు ఐ కందుకూరు అంబేద్కర్ కందుకూరు శీను పేరాల వీరేష్ పలువురు నాయకులు పాల్గొన్నారు