వదువరులను ఆశీర్వదిం చిన శశిధర్ రెడ్డి వేనేపల్లి

వదువరులను ఆశీర్వదిం చిన శశిధర్ రెడ్డి వేనేపల్లి

మోతే, ముద్ర: మండలపరిధిలో ని అన్నారుగూడెం మాజీ సర్పంచ్, ప్రస్తుత ఎంపీటీసీ పోటు ఉషారాణి వెంకటేశ్వర్లు ల కుమారుని నిశ్చయ తాంబూలాల మహోత్సవంలో పాల్గొన్న *భారత రాష్ట్ర సమితి కోదాడ నియోజకవర్గ మాజీ ఇంచార్జ్ కన్మంత రెడ్డి శశిధర్ రెడ్డి  మాజీ శాసనసభ్యులు వేనేపల్లి చందర్రావు మోతే ఎంపీపీ ముప్పాని ఆశా శ్రీకాంత్ రెడ్డి , మోతే జడ్పిటిసి పందిళ్ళపల్లి పుల్లారావు కరక్కాయలగుడెం  సర్పంచ్ నూకల యుగంధర్ రెడ్డి చిలుకూరు మాజీ జెడ్పిటిసి పుల్లూరు అచ్చయ్య తదితరులు వధూవరులను ఆశీర్వదించినారు.