భువనగిరిలో శ్రీ భగీరథ మహర్షి జయంతి ఉత్సవాలు

భువనగిరిలో శ్రీ భగీరథ మహర్షి జయంతి ఉత్సవాలు

భువనగిరి ముద్ర న్యూస్: శ్రీ భగీరథ మహర్షి జయంతి ఉత్సవాలు సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి  కలెక్టరేట్ సమావేశం మందిరంలో  వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, జిల్లా అధికారులు ,కలెక్టరేట్ పరిపాలనాధికారి నాగేశ్వరా చారి, జిల్లా అధ్యక్షులు భుర్లుపల్లి నర్సింహా సగర , జిల్లా సలహాదారులు రాసాల వెంకటేశం సాగర్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి ప్యాట లక్ష్మిపతి,

ఛుర్లపల్లి శ్రీనివాస్ , రాష్ట్ర సగర సంఘం ఉపాధ్యక్షులు వడ్డేపల్లి రాములు సాగర్, ఎదుటి తిరుమలేష్ సగర , రాష్ట్ర యువజన కమిటీ మెంబర్ కల్లెట్ల నాగరాజు, బిక్షం, శివ, ధనరాజ్ , రాసాల నరేష్  గోపాల , శివ కుమార్ , కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.