జీహెచ్​ఎంసీ పరిధిలో నిలిచిపోయిన చెత్త తరలింపు

జీహెచ్​ఎంసీ పరిధిలో నిలిచిపోయిన చెత్త తరలింపు

జీహెచ్​ఎంసీ పరిధిలో నిలిచిపోయిన చెత్త తరలింపు. లారీల కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వని రాంకీ సంస్థ. చెత్త తరలింపును నిలిపేసిన కాంట్రాక్టర్లు. కాంట్రాక్టర్లకు రూ.100 కోట్ల వరకు బిల్లులు పెండిగ్​లో పెట్టిన రాంకీ సంస్థ. రాంకీ సంస్థకు బిల్లులు ఇవ్వని జీహెచ్​ఎంసీ.