Telangana Tet Hall Tickets - మరికాసేపట్లో తెలంగాణ టెట్‌ హాల్‌టికెట్లు విడుదల...

Telangana Tet Hall Tickets - మరికాసేపట్లో తెలంగాణ టెట్‌ హాల్‌టికెట్లు విడుదల...

ముద్ర,తెలంగాణ:- టీఎస్‌ టెట్ హాల్ టికెట్ల‌ను ఆన్ లైన్ నేటి ఉద‌యం నుంచి అందుబాటులో ఉంచారు టెట్ నిర్వాహ‌కులు .. అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఎస్సీఈఆర్టీ అధికారులు ఈ నెల 20 నుంచి జూన్‌ 2వరకు టెట్‌ నిర్వహించనున్నారు.తొలిసారిగా ఆన్‌లైన్‌లో కంప్యూటర్‌ బేస్డ్‌ పద్ధతి(సీబీటీ)లో ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. ఈఏడాది టెట్‌ పరీక్షకు 2.86లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, 48,582 మంది సర్వీస్‌ టీచర్లు కూడా దరఖాస్తులు సమర్పించారు.