దమ్ముంటే తెలంగాణ పథకాలు మహారాష్ట్రలో అమలు చేయాలి

దమ్ముంటే తెలంగాణ పథకాలు మహారాష్ట్రలో అమలు చేయాలి

తెలంగాణలో అమలువుతున్న పథకాలు దమ్ముంటే మహారాష్ట్రలో అమలు చేయాలని సీఎం కేసీఆర్​ సవాల్​  చేశారు. ఆదివారం ఆయన మహారాష్ట్రలో బీఆర్​ఎస్​ బహిరంగ సభలో మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో దళితబంధు అమలవుతోందన్నారు.

మిషన్​ భగీరథ ద్వారా ఉచితంగా నీరు అందిస్తున్నామన్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామన్నారు. నాణ్యమైన విద్యను అందిస్తున్నామని చెప్పారు.