విద్యుదాఘాతంతో గ్రామ కామాటి మృతి

విద్యుదాఘాతంతో గ్రామ కామాటి మృతి

 ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా తానూర్ మండలం బోరిగాం లో ఆదివారం విద్యుదాఘాతంతో గ్రామ కామాటి మృతి చెందాడు. గ్రామంలోని వీధి దీపాలు సరి చేస్తుండగా షాక్ తగలడంతో పైనుంచి కింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ మేరకు కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.