బిగ్ బ్రేకింగ్ భాజపా తెలంగాణ అధ్యక్ష పదవికి బండి సంజయ్ రాజీనామా

బిగ్ బ్రేకింగ్  భాజపా తెలంగాణ అధ్యక్ష పదవికి బండి సంజయ్ రాజీనామా
  • తెలంగాణ బిజెపి అధ్యక్షునిగా కిషన్ రెడ్డి
  • ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులిగా పురందేశ్వరి
  • జార్ఖండ్ కు బాబులాల్ మరాండి
  • పంజాబ్ కు సునీల్ జక్క
  • బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు నుంచి సోము వీర్రాజు తొలగింపు,నూతన అధ్యక్షురాలిగా పురందేశ్వరి
  • తెలంగాణ బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా ఈటల రాజేందర్ నియమితులయ్యారు.