మేరు సంఘం అధ్వర్యంలో బోనాల ఉత్సవం - పాల్గొన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి 

మేరు సంఘం అధ్వర్యంలో బోనాల ఉత్సవం - పాల్గొన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి 

ముద ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల పట్టణంలోని ద్వారక నగర్ లో మేరు సంఘ సేవ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం  ఆశాడ మాస పోచమ్మ బోనాల పండుగ ఘనంగా నిర్వహిచారు. ఈ ఉత్సావాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చేర్మెన్, పీసీసీ సభ్యులు గిరి నాగభూషణం, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్, బిజేపి  రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బోగ శ్రావణి, కౌన్సిల్ సభ్యురాలు అడువాల జ్యోతి తదితరులు పాల్గొన్నారు.