అండర్ పాస్ మరమ్మత్తు పనులను పరిశీలించిన చైర్మన్

అండర్ పాస్ మరమ్మత్తు పనులను పరిశీలించిన చైర్మన్

ముద్ర ప్రతినిధి భువనగిరి : భువనగిరి పట్టణంలోని స్థానిక 1వ వార్డు అర్బన్ కాలనీలో జె.సీ.బి. తో చేయుచున్న రైల్వే అండర్ పాస్ పనులను చైర్ పర్సన్ ఎన్నబోయిన ఆంజనేయులు బుధవారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నాయకులు  కుశంగుల రాజు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.