మెదక్ కోర్టులో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ ప్రారంభించిన హైకోర్టు సిజె భూయాన్

మెదక్ కోర్టులో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ ప్రారంభించిన హైకోర్టు సిజె భూయాన్

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లా కోర్టు ప్రాంగణంలో  లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్  సిస్టమ్  వర్చువల్  గా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మి శారద, అడిషనల్ కలెక్టర్ ప్రతిమాసింగ్, కోర్టు న్యాయమూర్తులు జితేందర్, రీటా లాల్ చంద్, కల్పన, ఆర్డిఓ సాయిరాం, డీఎస్పీ సైదులు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు జెన్నారెడ్డి, పీపీ ఫజల్ అహ్మద్, న్యాయవాదులు పాల్గొన్నారు.