స్థానిక సంస్థల అదనపు కలెక్టర్కు అభినందన

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్కు అభినందన

ముద్ర ప్రతినిధి, రాజన్నసిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా జిల్లా ప్రజా పరిషత్ సీఈఓ గౌతమ్ రెడ్డి గారు పూర్తి అదనపు  బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఈ రోజు జడ్పీ క్యాంప్ కార్యాలయంలో జడ్పీ చైర్ పర్సన్  న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా జడ్పీ చైర్ పర్సన్ గారు గౌతం రెడ్డి గారినీ అభినందించి శాలువాతో సత్కరించారు.