పెద్దపల్లి జిల్లాలో ఉదయం గం. 9-00 ల వరకు నమోదు అయిన పోలింగ్ శాతం వివరాలు

పెద్దపల్లి జిల్లాలో ఉదయం గం. 9-00 ల వరకు నమోదు అయిన పోలింగ్ శాతం వివరాలు

ముద్ర ప్రతినిధి పెద్దపల్లి: పెద్దపెల్లి జిల్లాలో గురువారం జరుగుతున్న ఎన్నికల్లో ఉదయం 9 గంటల వరకు రామగుండం 09.10% శాతం, మంథని- 08.20% శాతం, పెద్దపల్లి-12.00% శాతం ఓట్లు నమోదయ్యాయని జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ మిజ్జామిల్ ఖాన్ తెలిపారు.