బాలుడిని గాయపరిచిన కుక్క

బాలుడిని గాయపరిచిన కుక్క

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లా మండల కేంద్రం కొల్చారంలో తెనుగు తేజ అనే ఆరేళ్ల బాలుడిపై కుక్క దాడి చేసి ముఖంపై తీవ్రంగా గాయపరచింది. చికిత్స కోసం కుటుంబ సభ్యులు మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గ్రామాల్లో కుక్కలను తరిమికొట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తుతున్నారు.