ఆర్థిక సహాయం అందజేత

ఆర్థిక సహాయం అందజేత

ముద్ర, వీణవంక: మండల కేంద్రానికి చెందిన గెల్లు కనకయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా.. విషయం తెలుసుకున్న యుఫ్ టీవీ సీఈఓ పాడి ఉదయ నందన్ రెడ్డి తన అనుచరుల ద్వారా  వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ,ఐదు వేల రూపాయలను ఆర్థిక సహాయంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో  మండల కో ఆప్షన్ సభ్యులు హమీద్, వెన్నంపల్లి నారాయణ, మంతెన శ్రీధర్,అమృత ప్రభాకర్,  సమిండ్ల ప్రకాష్, చిన్నాల శ్రీకాంత్, దాసారపు వంశీ,సిరిగిరిశేఖర్,తొట్ల రాకేష్, మోహన్ కృష్ణ, గిరి,తదితరులు ఉన్నారు.