ఎంపీవో కు ఘన  స్వాగతం

ఎంపీవో కు ఘన  స్వాగతం

చిలుకూరు మండల పరిషత్ కార్యాలయంలో, ఎం పీ వో ఇబ్రహీం కు స్వాగతం పలుకుతూ, సన్మానం చేస్తున్న బి ఆర్ ఎస్ నాయకులు.

ముద్ర చిలుకూరు :  చిలుకూరు మండల నూతన ఎంపీవోగా బాధ్యతలు స్వీకరించిన, ఇబ్రహీం కు స్థానిక బి ఆర్ ఎస్ నాయకులు, బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో, ఘన స్వాగతం పలికారు, ఈ సందర్భంగా ఎంపీడీవో ఈదయ్య, ఎంపీ వో ఇబ్రహీం కు   సన్మానించారు, ఈ కార్యక్రమంలో జడ్పీ కోఆప్షన్ సభ్యులు జానీ మియా, బి ఆర్ ఎస్ నాయకులు, షేక్ పాషా, మాధవరపు శ్రీను, అమర గాని లింగరాజు, వీరబాబు షాకీర్  తదితరులు పాల్గొన్నారు,