కిషన్ రెడ్డికి నవభారత్ లైయన్స క్లబ్ సభ్యుల శుభాకాంక్షలు

కిషన్ రెడ్డికి నవభారత్ లైయన్స క్లబ్ సభ్యుల శుభాకాంక్షలు

ముద్ర, ముషీరాబాద్:భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులైన జి కిషన్ రెడ్డిని నవభారత లయన్స్ క్లబ్ సభ్యులు గురువారం కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. క్లబ్ జోనల్ చైర్ పర్సన్ లయన్ గోపాల కృష్ణ, క్లబ్ అధ్యక్షుడు లయన్ వినయ్, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ హిప్నోపద్మా కమలాకర్, సెక్రెటరీ పి.స్వరుపా రాణి, వంశీల ఆధ్వర్యంలో కిషన్ రెడ్డిని శాలువాతో సత్కరించి పుష్పగుచ్చాన్ని అందజేసి అభినందనలు తెలియజేశారు.