గ్రూప్​–1 ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేయాలి

గ్రూప్​–1 ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేయాలి

టీఎస్​పీఎస్సీలో అవకతవకలపై రౌండ్​ టేబుల్​ సమావేశం జరుగుతోంది.  తెలంగాణ  నిరుద్యోగ జేఏసీ అధ్వర్యంలో సమావేశం నిర్వహిస్తున్న విద్యార్థులు. గ్రూప్​–1 ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్​.