జగిత్యాల ఈవీఎం స్ట్రాంగ్​ రూమ్​ తాళం కనిపించక అయోమయం

జగిత్యాల ఈవీఎం స్ట్రాంగ్​ రూమ్​ తాళం కనిపించక అయోమయం

జగిత్యాల  ఈవీఎం స్ట్రాంగ్​ దగ్గరకు చేరుకున్న కలెక్టర్​ యాస్మిన్​. స్ట్రాంగ్​ రూమ్​ తాళం కనిపించక అయోమయం. తాళాలు పగులగొట్టే యోచనలో అధికారులు. ఈవీఎంలు భద్రపరిచిన కాలేజీలో కదిలిన తేనెతుట్టె. భయంతో పరుగులు తీసిన సిబ్బంది.