కేసీఆర్ కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం

కేసీఆర్ కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం

ఈరోజు ఉదయం ఏడు గంటలకు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం మoదనపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కెసిఆర్ కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసి భారీగా నిరసన తెలుపడం జరిగింది రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను వక్రీకరించి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ప్రజలను వ్యతిరేకులను చేసి మసి పూసి మచ్చ తెద్దామనే ఆలోచనతో నిరసనకు పిలుపునియ్యడం జరిగింది  రేవంత్ పై కానీ నిజమైన రైతులు ప్రజలు తెలుసు కెసిఆర్ ఇస్తున్న 24 గంటల ఉచిత కరెంట్ అని చెప్పుకుంటూ రైతులకు నాణ్యమైన విద్యుత్ తొమ్మిది గంటలు మాత్రమే మిగతా 15 గంటల విద్యుత్తును కంపెనీలకు అమ్ముకుంటూ రైతుల పేరు చెప్పి ఉచితంగా బడా బాబులకు లబ్ధి చేకూరుస్తున్నాడు ఆ విషయం బయట పడుతుందనే ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నారు ఆటోమెటిక్ చాటర్ల వల్ల కరెంటు వృధా అవుతుంది రైతుకు న్యాన్యమైన విద్యుత్తు 9 నుంచి 12 గంటలు మాత్రమే మిగతా విద్యుత్ను రైతుల పేరు చెప్పి అమ్ముకుంటున్న ఈ కేసీఆర్ ప్రభుత్వం పై రేవంత్ రెడ్డి చెప్పే నిజాలను ఎదుర్కోలేక వాళ్ల తప్పును ఈ టీఆర్ఎస్ పార్టీ ఆడుతున్న డ్రామాగా ప్రజలు గుర్తించాలి. వాళ్ల ఆడుతున్న డ్రామాలకు నిరసనగా ఈరోజు మoదనపల్లి గ్రామంలో వారి కెసిఆర్ కేటీఆర్ దిష్టిబొమ్మలను దగ్ధం చేసి భారీగా నిరసన తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో మoదనపల్లి గ్రామ రైతులు ప్రజలు కాంగ్రెస్ పార్టీ శాఖ& నాయకులు యూత్ నాయకులు మండల నాయకులు కార్యకర్తలు శ్రేణులు అందరూ పాల్గొన్నారు