ఎమ్మెల్యే ను కలిసిన ముదిరాజ్ సంఘ సబ్యులు - పలు సమస్యలపై విన్నపం

ఎమ్మెల్యే ను కలిసిన ముదిరాజ్ సంఘ సబ్యులు - పలు సమస్యలపై విన్నపం
  • సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే..

ముద్ర, రుద్రoగి:వేములవాడ శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబును వేములవాడ లోని సంగీత నిలయంలో రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల ముదిరాజ్ సంఘం పెద్ద మనుషులు మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది..ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘ సభ్యులు రుద్రoగి మండల ముదిరాజ్ సంఘానికి స్థలం, గ్రామ ముదిరాజ్ సంఘం వారి స్థలం లో వైకుంఠ ధామం, బోర్ మోటార్ కోసం వినతి పత్రం ఇచ్చారు..ఇట్టి వినతి పత్రానికి వేములవాడ ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి తప్పకుండా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు..ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గట్ల మీనయ్య, సెస్ డైరెక్టర్ ఆకుల గంగారాం,ఏ ఎం సి వైస్ చైర్మన్-కంటె రెడ్డి, బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు-దయ్యాల కమలాకర్, సీనియర్ నాయకులు గంగం మహేష్,వార్డు సభ్యులు-చెప్యాల గణేష్, నాయకులు పూదరి శ్రీనివాస్,ముదిరాజ్ సంఘం నాయకులు బోయిని చంద్రయ్య, పొగుల నర్సయ్య,బోయిని నర్సయ్య, కొండయ్య, రాజు, ప్రతాప్, తదితరులు పాల్గొన్నారు.