తెలంగాణ అమర వీరులకు నివాళులు అర్పించిన మున్సిపల్ ఛైర్మెన్ 

తెలంగాణ అమర వీరులకు నివాళులు అర్పించిన మున్సిపల్ ఛైర్మెన్ 

ముద్ర  తిరుమలగిరి: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు రోజైన గురూ వారం నాడు తెలంగాణ అమరవీరుల స్మారక దినోత్సవం సందర్భంగా తిరుమలగిరి పురపాలక సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ అమరవీరులకు ఘన నివాళి అర్పించిన తిరుమలగిరి మున్సిపాలిటీ చైర్మన్ రజిని రాజశేఖర్ వైస్ చైర్మన్ రఘునందన్ రెడ్డి  ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ దండు శ్రీనివాస్
వార్డ్ కౌన్సిలర్లు జ్యోతి నరోత్తం రెడ్డి పత్తేపురం సరిత  కుదురుపాక శ్రీలత గిలకత్తుల ప్రియాలత ,ఏమోజు రవీందర్ మహమ్మద్ షకీల్,తిరుమలగిరి మున్సిపాలిటీ ఎస్సీ సెల్ అధ్యక్షులు కందుకూరి బాబు , సందీప్ నేత నాని వీరేష్  మున్సిపాలిటీ సిబ్బంది  పాల్గొన్నారు**...