పాపం కోతులు..

పాపం కోతులు..

ముద్ర, మల్యాల: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతొ ప్రజలకు కాదు, జంతువులకు కష్టాలు మొదలయ్యాయి. వాటి ఆహారం విషయం పక్కన పెడితే, భారీ వర్షాలకు ఎక్కడ తలదాచుకోవాలో తెలియక కొన్ని వానరాలు ఓ ఏసీ అవుట్ డోర్ బాక్స్ పై బిక్కు బిక్కు మంటూ.. వణుకుతూ ఉండడం మల్యాల మండల కేంద్రంలోని ఓ ఇంటి వద్ద కన్పించింది.