సిరిసిల్ల లో పార్కింగ్ ఇబ్బందులు 

సిరిసిల్ల లో పార్కింగ్ ఇబ్బందులు 

సిరిసిల్ల టౌన్, ముద్ర: సిరిసిల్ల పట్టణ లోని మార్కండేయ వీధిలో బతుకమ్మ, దసరా పండుగకు షాపింగ్ కొరకు వచ్చే వాహనాల రద్దీతో సుమారు 30 నిమిషాల పాటు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ వీధిలో ఉన్న విశాల షాపింగ్ మాల్ కు పెద్ద ఎత్తున ప్రజలు  కొనుగోలు నిమిత్తం కార్లు, బైక్ లపై రావడం తో అలాగే సరైన పార్కింగ్ సౌకర్యం లేకపోవడం తో తరచూ ఇక్కడ ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయి అని ఇతర వ్యాపారులు అన్నారు.