నేడు వికారాబాద్ కు పట్నం సునితమ్మ  

నేడు వికారాబాద్ కు పట్నం సునితమ్మ  

వికారాబాద్,ముద్ర: జడ్పి చైర్ పర్సన్ పట్నం సునీతారెడ్డి  వికారాబాద్ రానున్నారు. వికారాబాద్ లో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం మద్యాహ్నం 2 గంటలకు   జిల్లా ప్రజా పరిషత్తు కార్యాలయంలో పంచాయతీ రాజ్, గ్రామీణ తాగునీరు శాఖల మీద సంబంధిత అధికారులతో సమీక్షించనున్నారు. అనంతరం కార్యకర్తలకు అందుబాటులో ఉండనున్నారు