మసాజ్ సెంటర్ లపై పోలీస్ ల దాడులు

మసాజ్ సెంటర్ లపై పోలీస్ ల దాడులు

షాద్‌నగర్ లో మసాజ్ సెంటర్ లపై  ఏసీపీ ఆకస్మిక దాడి.

మసాజ్ సెంటర్లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్న విషయం తెలుసుకున్న షాద్ నగర్ ఏసీపీ కుశాల్కర్  అకాస్మిక దాడి జరిపి విచారణ జరుపుతున్నారు.