రజనీకాంత్ భార్యపై ఛీటింగ్ కేసు పునరుద్ధరణకు సుప్రీం ఆదేశం

రజనీకాంత్ భార్యపై ఛీటింగ్ కేసు పునరుద్ధరణకు సుప్రీం ఆదేశం

ముద్ర, తెలంగాణ బ్యూరో : సినీ నటుడు రజనీకాంత్ భార్యపై ఛీటింగ్ కేసును పునరుద్ధరించాలని  సుప్రీంకోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది.  రజనీకాంత్ కూతురు సౌందర్య దర్శకత్వం వహించిన ఈ సినిమా హక్కులను లత అక్రమంగా విక్రయించారని, యాడ్ బ్యూరో అడ్వర్టైజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ సుప్రీంలో కేసు దాఖలు చేసింది. లతారజనీకాంత్ కొన్ని పత్రాలను ఫోర్జరీ చేశారని గత సంవత్సరం ఓ ఎఫ్ఐఆర్ దాఖలైంది.