ఎమ్మెల్యే క్వార్టర్స్​లో ఉద్రిక్తత 

ఎమ్మెల్యే క్వార్టర్స్​లో ఉద్రిక్తత 

ఎమ్మెల్యే క్వార్టర్స్​లో ఉద్రిక్తత ఏర్పడింది.  స్పీకర్​ అనుమతి లేదంటూ మాజీ మంత్రి జూపల్లిని  అడ్డుకున్న భద్రతా సిబ్బంది. భద్రతా సిబ్బందితో జూపల్లి వాగ్వాదానికి దిగారు.   బీఆర్​ఎస్​ నుంచి సస్పెండ్​ చేయడం అనందంగా ఉందన్నారు.  దొరల గడీ నుంచి బయటకు వచ్చినట్లుగా ఉందన్నారు.  పార్టీ సభ్యత్వ పుస్తకం ఇవ్వమంటే ఇవ్వలేదన్నారు. బీఆర్​ఎస్​లో ఉన్ననో లేదో అధిష్టానానికే తెలియాలన్నారు.  కేసీఆర్​ ...నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు. వందిమాగధుల విమర్శలకు భయపడే ప్రసక్తే లేదన్నారు.