సీ సి రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన వైస్ చైర్మన్

సీ సి రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన వైస్ చైర్మన్

తిరుమలగిరి, ముద్ర : తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని ఒకటవ వార్డ్ నెల్లిబండ తండ లో త్వరలో జరగనున్న దుర్గమ్మ పండుగ సందర్భంగా నుతన0గా నిర్మాణం చేస్తున్న సీసీ రోడ్డు పనుల తో పాటు గురు వారం నాడు గుడి  పెయింటింగ్ పనులను పరిశీలిస్తున్న తిరుమలగిరి మున్సిపాలిటీ వైస్ చైర్మన్ సంకేపల్లి రఘునందన్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ దండు శ్రీనివాస్  .ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ భాస్కర్ నాయక్ సంకేపల్లి నరోత్తం రెడ్డి  సందీప్ నేత  దేశనాయక్ హరిచంద్ర నాయక్ శంకర్ నాయక్ లాలు నాయక్  తదితరులు  పాల్గొన్నారు.