నాచారం మల్లాపూర్​లో భారీ అగ్ని ప్రమాదం

నాచారం మల్లాపూర్​లో భారీ అగ్ని ప్రమాదం

నాచారం మల్లాపూర్​లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.  పెయింటింగ్స్​ తయారీ కంపెనీలో ఎగసిపడుతున్న మంటలు. పక్కనే ఉన్న వాసవి డిస్ట్రిబ్యూటర్​ కంపెనీకి వ్యాపించిన మంటలు. మూడు ఫైరింజన్లతో మంటలు ఆర్పుతున్న సిబ్బంది.