కెసిఆర్ కు ఏపీ సీఎం వైఎస్ జగన్ పరామర్శ

ముద్ర న్యూస్ బ్యూరో హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో బేగంపేట విమానం చేరుకున్న జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి నేరుగా నంది నగర్ లోని తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. మాజీ మంత్రులు కేటీ రామారావు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆయన స్వాగతం పలికారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆయన పరామర్శించారు.

నందినగర్‌ కేసీఆర్ నివాసంలో సీఎం జగన్‌కి స్వాగతం పలికిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్