రాహుల్ గాంధీ ని ఎంపీ పదవి నుంచి అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కగడాల ప్రదర్శన

రాహుల్ గాంధీ ని ఎంపీ పదవి నుంచి అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కగడాల ప్రదర్శన

రాహుల్ గాంధీ ని ఎంపీ పదవి నుంచి అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మహేశ్వరం నియోజకవర్గంలో కగడాల ప్రదర్శన చేసిన కార్యకర్తలు...

ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనారెడ్డి మాట్లాడుతూ రాహుల్ గాంధీ పైన, గాంధీ కుటుంబం పైన బీజేపీ చేస్తున్న అనుచిత ప్రవర్తనపై క్షేత్ర స్థాయి లో.పోరాటం చేయాలని పిలుపునిచ్చారు..