అక్బరుద్దీన్ ఓవైసీ Vs కేటీఆర్..

అక్బరుద్దీన్ ఓవైసీ Vs కేటీఆర్..
Akbaruddin Owaisi Vs KTR In Telangana Assembly Session

అక్బరుద్దీన్ ఒవైసీ..
ఇష్టా రీతిలో బీఏసీ లో నిర్ణయం తీసుకున్నారు..

చర్చ సందర్భంగా సభా నాయకుడు కనిపించడం లేదు..

మంత్రులు, ఎమ్మెల్యే లు సభలో కనిపించడం లేదు..

బీఆర్ఎస్ నేతకు టీవీ డిబేట్ లకు వెల్లే టైం ఉంటుంది.. కానీ.. సభ కు వచ్చేందుకు టైం లేదా..

నా 25 ఏళ్ళలో ఇలాంటి సభ చూడలేదు

 కేటీఆర్ కౌంటర్..

సభ్యుల ను బట్టి సమయం ఇస్తాం..

బీఏసీ కి ఓవైసీ రాడు.. రాకపోగా.. ఆరోపణలు చేస్తడు.

ఆవేశం గా ప్రసంగం చేస్తే సరిపోదు... అర్థవంతంగా సమాధానం చెప్పొచ్చు.

7 మంది ఎమ్మెల్యే లు ఉన్న ఎంఐఎం కు గంట ఇస్తే.. మాకు ఎన్ని గంటల సమయం ఇవ్వాలి..

సభా నాయకుడు రాలేదని ప్రశ్నిస్తున్నారు..

సభా నాయకుడితో ఓవైసీ కి ఏం సంబందం..

అక్బరుద్దీన్ ఓవైసీ..

నేను కొత్త సభ్యున్ని కాదు.. చాలా సార్లు ఎమ్మెల్యే అయ్యా..

 టైం ను ఎలా ఉపయోగించుకోవాలో మాకు తెలుసు..

రాజ్యంగబద్దం గా  చర్చ జరగాలి..

గతంలో చాలా సభల్లో గంటల సేపు చర్చించాం..ఎప్పుడు అభ్యంతరం చెప్పలేదు.