మానవత్వం చాటుకున్న ఆత్మకూరు(m)  ఎస్ ఐ జి మధు

మానవత్వం చాటుకున్న ఆత్మకూరు(m)  ఎస్ ఐ జి మధు
Atmakur SI G Madhu

ఆత్మకూరు (m), (ముద్ర న్యూస్): వలిగొండ మండలం, వెల్వర్తి గ్రామానికి చెందిన ముత్యాలు మోత్కూరు లో తన బంధువుల వివాహానికి హాజరై తిరుగు ప్రయాణంలో ఆత్మకూరు(m) లోని JAS గార్డెన్స్ సమీపంలో గురువారం రాత్రి ప్రమాదానికి గురై రోడ్డు పక్కన పడిపోయాడు.  విధులు నిర్వర్తిస్తూ అటువైపుగా వెళ్తున్న స్థానిక ఎస్సై జి మధు రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తి ని గమనించి చిక్సిత నిమిత్తం ప్రైవేటు వాహనంలో ఆసుపత్రికి తరలించారు.