బీరప్ప ఉత్సవాలు మాజీ మునిసిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి పూజలు 

బీరప్ప ఉత్సవాలు మాజీ మునిసిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి పూజలు 

సారంగాపూర్ ముద్ర:సారంగాపూర్ మండలంలోని లక్ష్మీదేవి పల్లి గ్రామంలో గత నాలుగు రోజులుగా జరుగుతున్న బీరప్ప ఉత్సవాల్లో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ బోగ శ్రావణి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో సారంగాపూర్ మండల అధ్యక్షులు ఎండబెట్ల వరుణ్ కుమార్, భారతీయ జనతా పార్టీ యూత్ మండల అధ్యక్షుడు దీటి వెంకటేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు బద్దెల గంగారాజం, బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి మానుక హారిక-శేఖర్ యాదవ్, మండల ఉపాధ్యక్షుడు కంచర్ల నరేష్- స్రవంతి, ఐటీ సెల్ కో కన్వీనర్ కంచర్ల వేణు,బూత్ అధ్యక్షుడు కంచర్ల సంతోష్, గిరిజన మోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా జీవన్,పుట్ట అంజి, లావుడ్య  ప్రవీణ్, ఏలేటి రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు