జిల్లా స్థాయి కరాటే బెల్ట్ పరీక్షలు

జిల్లా స్థాయి కరాటే బెల్ట్ పరీక్షలు

ముద్ర ప్రతినిధి, మెదక్:మెదక్  గుల్షన్ క్లబ్ లో రెంజుకి షాటోకెన్ స్పోర్ట్స్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో మెదక్ జిల్లా స్థాయి కరాటే బెల్ట్ ఎగ్జామ్ నిర్వహించారు.
కరాటే మాస్టర్ దినకర్  మాట్లాడుతూ ఈ బెల్టు ఎగ్జామినర్ గా కరాటే మాస్టర్ నగేష్, రియజ్, విధ్యసాగర్ పర్యవేక్షించారు. తెలిపారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు
యెల్లో  విభాగంలో కార్తీక్, రాంప్రసాద్, సాయి అభినవ్, సాయిరిషిక్, స్రిథన్ ఆరంజ్ విభాగంలో శాన్విక, మౌనిక, సచిన్, సహజ్,గ్రీన్ విభాగంలో రుథ్వి, యష్విథ, రుథ్విక్, హనిష్క్ చారి, సహస్ర్, విధ్యర్ధన్ ,బ్లూ విభాగంలో హాన్వీథ, నిజగ్న, షాకీర్, ప్రణీత్,బ్రౌన్ విభాగంలో థన్మయ్, భాను, ప్రణవ్, దేవకుమర్, పల్లవి, ప్రణవి,శ్రీహర్షిత, ఇందు, స్రిరజ్, సహస్ర, సాహిత్య, శాంతి కుమార్, కనిష్క్ చారి, కృష్ణ, మాన్విక్,అక్షర, అక్షిత్, రిషివర్ధన్, అవిష్, లు ఉత్తీర్ణత సాధించినట్లు వారు తెలిపారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను రెంజుకి షాటోకెన్ స్పోర్ట్స్ కరాటే అకాడమిక్ అఫ్ ఇండియా ఫౌండర్, డైరెక్టర్ నగేష్ మాస్టర్ బెల్టులు ప్రధానం చేశారు.  ఈ కార్యక్రమంలో పరుశురాం, నితన్య సిరి, విమల్ నాగ్, ప్రణయ్, మణికంఠ, అబ్దుల్లా, ఐశ్వర్య, విధాత్రి, అఖిల్, స్వరుప్, ఈలియజ్  తదితరులు పాల్గొన్నారు.