కాంగ్రెస్​ పార్టీకి ఏలేటి మహేశ్వరరెడ్డి గుడ్​బై

కాంగ్రెస్​ పార్టీకి ఏలేటి మహేశ్వరరెడ్డి గుడ్​బై

కాంగ్రెస్​ పార్టీకి ఏలేటి మహేశ్వరరెడ్డి గుడ్​బై. రాజీనామా లేఖను ఖర్గేకు పంపారు. ఈటలతో కలిసి తరుణ్​చుగ్​ నివాసానికి వెళ్ళారు. కాసేపట్లో బీజేపీ అధ్యక్షుడు  నడ్డాతో భేటీ అవుతారు.