ధాన్యం లారీ దగ్ధం

ధాన్యం లారీ దగ్ధం

ముద్ర ప్రతినిధి నిర్మల్: భైంసా రహదారిపై ధాన్యం లారీ శుక్రవారం దగ్ధం అయింది. నిర్మల్ నుంచి భైంసా కు ధాన్యం లోడ్ తో వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. వాహనంలో యాంత్రిక లోపాలే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది .