సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయం లో హోలీ సంబురాలు

సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయం లో హోలీ సంబురాలు

ముద్ర సిరిసిల్ల టౌన్: మున్సిపల్ కార్యాలయం లో జరిగిన హోలీ సంబురాలలో మున్సిపల్ చైర్ పర్సన్ జిందమ్ కళ చక్రపాణి దంపతులు, వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, పట్టణ కౌన్సిలర్లు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.