జై భీమ్ యూత్ అసోసియేషన్ వారి ఆర్థిక సహాయం

జై భీమ్ యూత్ అసోసియేషన్ వారి ఆర్థిక సహాయం

రాజాపేట, ముద్ర : రాజాపేట మండలం పారుపల్లి గ్రామంలో ఇటీవలే మృతి చెందిన తాళ్లపల్లి ఎల్లమ్మ  కుటుంబ సభ్యులకు సోమవారం జై భీమ్ యూత్ అసోసియేషన్  ఆధ్వర్యంలో 5000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మోత్కుపల్లి ప్రవీణ్ కుమార్ జ్యోతి మార్కెట్ కమిటీ చైర్మన్, జై భీమ్ యూత్ అసోసియేషన్ అధ్యక్షులు మోత్కుపల్లి నవీన్ కుమార్, ఉపాధ్యక్షులు భూపతి మహేష్, ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి రవి, కార్యదర్శి భూపతి బాలకిషన్, కోశాధికారి భూపతి వెంకటేష్, సభ్యులు భూపతి మోహన్, తాటికాయల ప్రసాద్, భూపతి శ్రీకాంత్, మోత్కుపల్లి భానుచందర్, తాళ్లపల్లి శ్రీకాంత్ ,తాటికాయల సిద్దులు తాటికాయల సిద్దులు  భూపతి దుర్గయ్య,  తాళ్లపల్లి భరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.