తెలంగాణలో జూనియర్ డాక్టర్ల సమ్మె సైరన్

తెలంగాణలో జూనియర్ డాక్టర్ల సమ్మె సైరన్

వరంగల్, ముద్ర వార్తలు: తెలంగాణలో జూనియర్ డాక్టర్లు సమ్మె సైరన్ మోగించారు. ప్రతినెల క్రమం తప్పకుండా జీతాలు అందివ్వాలని కోరుతూ ఈనెల 24 వ తేదీ నుంచి సమ్మె చేయనున్నామని పేర్కొన్నారు. అలాగే మరో ఎనిమిది డిమాండ్లను ప్రభుత్వం ముందుంచుతున్నారు. ఆయా డిమాండ్లన్నింటినీ పరిష్కరించాలని కోరుతున్నారు.