తుంగతుర్తి లో ఘనంగా కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు

తుంగతుర్తి లో ఘనంగా కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు

తుంగతుర్తి ముద్ర:-రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా సోమవారం బి ఆర్ ఎస్  మండల పార్టీ ఆధ్వర్యంలో తుంగతుర్తి మండల కేంద్రంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు .అనంతరం టిఆర్ఎస్ నాయకులు మొక్కలు నాటారు .ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు, మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య ,వైస్ ఎంపీపీ మట్టపల్లి శ్రీశైలం, గానుబండ సర్పంచ్ నల్లు రామచంద్రారెడ్డి ,గ్రంధాలయ చైర్మన్ రమేష్ గౌడ్ ,దేవాలయ చైర్మన్ ముత్యాల వెంకన్న , బిఆర్ఎస్ నాయకులు గుండ గాని రాములు గౌడ్ ,కటకం వెంకటేశ్వర్లు, గోపగాని శ్రీనివాస్ ,పులుసు వెంకటనారాయణ గౌడ్ ,చెరుకు పరమేశ్వర్ ,ఎల్లబోయిన బిక్షం ,కటకం సూరయ్య ,లతోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.