అట‌వీ అమర‌వీరుల‌కు ఎంపీ సంతోష్ కుమార్ నివాళులు

అట‌వీ అమర‌వీరుల‌కు ఎంపీ సంతోష్ కుమార్ నివాళులు

హైదరాబాద్​: అడవులను,వన్యప్రాణులను కాపాడుతూ తమ ప్రాణాలను త్యజించిన అటవీ అమరవీరులకు ఎంపీ సంతోష్​కుమార్​ నివాళులు అర్పించారు.  విధి నిర్వహణలో వారి నిబద్ధత,  పర్యావరణానికి వారు చేస్తున్న కృషి మనల్ని ఎంతగానో ప్రోత్సహిస్తుందోన్నారు.  జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం రోజున అటవీ సిబ్బందికి మన ప్రశంసలు తెలియజేద్దామన్నారు. ఈ మేరకు   ట్విట్టర్  వేదికగా పోస్టు చేశారు.