బీఆర్ఎస్ లోకి భారీ చేరికలు

బీఆర్ఎస్ లోకి భారీ చేరికలు

పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే గండ్ర

ముద్ర న్యూస్ రేగొండ: బీజేపీ కాంగ్రెస్ పార్టీల నుండి బిఅరెస్ లో చేరిన రూపిరెడ్డీపల్లి గ్రామ వర్డ్ సభ్యులు.మంగళవారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర రమణారెడ్డి ఆధ్వర్యంలో బిఅరెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇచేరికలో గ్రామానికి చెందిన రామాలయం ఆలయ చైర్మన్, బైరెడ్డి, ప్రభాకర్ రెడ్డి. గ్రామానికి చెందిన వర్డ్ సభ్యులు గుర్రాల యుగేందర్,నాగపూరి సుజాత రఘు,పగడాల సదానందం,మరియు కొండ స్వామి,దులం చందు,పిట్టా రజిని,తోట సమ్మయ్య,ఈసందర్భంగా ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ.

రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలందరినీ ఆకర్షిస్తున్నాయని, బీఆర్‌ఎస్‌ పార్టీతోనే పేదలకు మేలు జరుగుతుందని సీఎం కేసీఆర్  చేస్తున్న అభివృద్ధి,సంక్షేమ పథకాలకు ఆకర్షితులై తాము బీఆర్‌ఎస్‌ పార్టీ లో పెద్ద ఎత్తున చేరుతున్నామని తెలిపారు. తమను నమ్మి వచ్చిన కార్యకర్తలను ఎల్లవేళల కంటికి రెప్పలా కాపాడుకుంటామని వారికి ఆన్ని విధాల సహాయ సహకారాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిఅరెస్ సీనియర్ నాయకుడు పంచగిరి బాబూరావు, గ్రామ కమిటీ అధ్యక్షుడు పంచగిరి సుధకర్, ,పల్నాటి శ్రీనివాస్,రూపిరెడ్డీ చెంద్రా రెడ్డి,సర్వు రవి,సర్వు రాజు,పంచగిరి భద్రయ్య,రజినీకాంత్,తదితరులు పాల్గొన్నారు.