వాడవాడలా ఘనంగా మంత్రి జగదీశ్ రెడ్డి జన్మదిన వేడుకలు

వాడవాడలా ఘనంగా మంత్రి జగదీశ్ రెడ్డి జన్మదిన వేడుకలు

వేడుకల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వెంకట్రావుఎస్పీ రాజేంద్రప్రసాద్ అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ కమిషనర్ రామంజుల రెడ్డి

ముద్ర ప్రతినిధి సూర్యాపేట: రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంట కండ్ల జగదీశ్ రెడ్డి జన్మదిన వేడుకలు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి మంగళవారం ఉదయం హైదరాబాదులోని మంత్రి చాంబర్లో జిల్లాలోని ఎంపీలు ఎమ్మెల్యేలు కుటుంబ సమేతంగా విచ్చేసి కేక్ కట్ చేసి మంత్రి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు మంగళవారం సాయంత్రం సూర్యాపేటలో మంత్రి జగదీశ్ రెడ్డి బర్త్డే కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా కలెక్టర్ వెంకట్రావు ఎస్పీ రాజేంద్రప్రసాద్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ మున్సిపల్ కమిషనర్ రామానుజుల రెడ్డి ప్రకాష్ జాదవ్ తదితరులు పాల్గొన్నారు.

కేంద్రంతోపాటు అన్ని నియోజకవర్గాల వ్యాప్తంగా సూర్యాపేట పట్టణంలోని అన్ని వార్డులను మంత్రి జగదీశ్ రెడ్డి జన్మదిన వేడుకలను నాయకులు కార్యకర్తలు ఘనంగా జరిపారు హెల్తిపై హస్పటల్ వారు ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించగా పలువురు అన్నదానం చేపట్టారు. ఇటీవల నిర్వహించిన జగదీష్ అన్న కప్ ఆటల పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు.