ఘనంగా కన్మంత రెడ్డి శశిధర్ రెడ్డి జన్మదిన వేడుకలు 

ఘనంగా కన్మంత రెడ్డి శశిధర్ రెడ్డి జన్మదిన వేడుకలు 

ముద్ర,మోతె : బిఆర్ఎస్ కోదాడ నియోజకవర్గ మాజీ ఇంచార్జి కన్మంత రెడ్డి శశిధర్ రెడ్డి జన్మదిన వేడుకలు శనివారం  మోతె మండల కేంద్రంలో సర్పంచ్ మెట్టు అలివేల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో కేకు కట్ చేసి ఘనంగా నిర్వహించారు.  ఈ సందర్భంగా మిఠాయిలు పంచారు.  ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల మాజీ ఉపాధ్యక్షులు బొడ్డు సాలయ్య , బిఆర్ఎస్ మాజీ గ్రామ అధ్యక్షుడు బొడ్డు రామచంద్రు , మేకల ఉపేందర్ , బొక్క లింగారెడ్డి , దోసపాటి నాగయ్య,పల్లెల రాము కార్యకర్తలుతదితరులు పాల్గొన్నారు.