ఎమ్మెల్యేను సన్మానించిన మున్సిపల్ కార్మికులు..

ఎమ్మెల్యేను సన్మానించిన మున్సిపల్ కార్మికులు..

మెట్‌పల్లి ముద్ర: కోరుట్ల ఎమ్మెల్యేగా విజయం సాధించిన డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ను మున్సిపల్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా సన్మానించారు. పేద విద్యార్థుల కోసం బుక్స్, పెన్నులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మిక సంఘం అధ్యక్షుడు బర్ల లక్ష్మణ్, లంక శ్రీకాంత్, యామ చిన్న నర్సయ్య, ముజీబ్ తదితరులు ఉన్నారు.