ముత్యoపేటలో 'బలగం'

ముత్యoపేటలో 'బలగం'

ముద్ర, మల్యాల: మండలంలోని ముత్యoపేట గ్రామంలో శనివారం రాత్రి సర్పంచ్ బద్దం తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో బలగం సినిమా ప్రదర్శించారు. దీనికోసం స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద బిగ్ స్క్రీన్ ఏర్పాటు చేశారు. కుటుంబ విలువలు, తెలిపే గొప్ప చిత్రం బలగం అని సర్పంచ్ తిరుపతి రెడ్డి అన్నారు. ఇది ఇలా ఉండగా, మండలంలోని రామన్నపేట గ్రామంలో ఆదివారం రాత్రి మూవీ ప్రదర్శించునున్నట్లు గ్రామ సర్పంచ్ తెలిపారు.